ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు. ఏలూరులో క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీని ప్రారంభించి 21 సంవత్సరములు పూర్తి అయినదని తెలియజేయుటకు సంతోషించుచున్నాము.
1836వ సంవత్సరములో బ్రదరన్ సంఘాల మిషనరీస్ భారతదేశమునకు వచ్చి జి.డి.యం.అసెంబ్లీస్ పేరున నరసాపురం కేంద్రంగా చేసుకొని ఉభయ గోదావరి జిల్లాలో సంఘాలు ఏర్పాటు చేసారు. ఆవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రదరన్ సంఘాలు ఆవిర్భవించాయి……………….(Read More)